Allu Arjun Pushpa-2:మీరు పుష్ప -2 రికార్డులు బద్ధలు కొడతారు....! 12 d ago
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ పుష్ప 2 టీంకి ట్విట్టర్లో అభినందనలు తెలిపింది. అందులో 'రికార్డులనేవి బద్దలు కావడానికే నిర్దేశింపబడతాయి. కొత్త రికార్డులు అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. చరిత్రను తిరగరాస్తున్న పుష్ప 2 టీమ్కు కంగ్రాట్స్' అని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా బన్నీ థ్యాంక్స్ చెప్పారు. తన రికార్డును YRF బద్దలు కొడుతుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.